ఒరే జెట్టీ
నువ్వు
సత్తెనపల్లిలో పుట్టి
అమెరికా
లగెట్టి
Oracle ని
చేపట్టి
పన్నెండ్లేండ్లు
నీ చేత చూపెట్టి,
అవార్డులేన్నో
కొట్టి
ఆ తరువాత నువ్వు నీ పంచె ఎగ్గట్టి,
Oracle ఎగ్గొట్టి
ఇంకో
కంపనీకి లగెట్టి
పోతే,
ఇంక Oracle నోట్లో మిగిలేది మట్టి!
No comments:
Post a Comment